హ్హ హ్హ హ్హా.. :) భలే ఉందండీ జోకు.. మీ బొమ్మ కూడా.. :)
నాకు చిన్నప్పుడు ఈ పద్యం చదివిన గుర్తు (గుర్తు ఉన్నంత వరకు రాస్తాను)ఎవరు రాశారు దీని మూలం ఏమిటి అన్నవి గుర్తులెవుగద్దనెక్కె విష్ణువు ఎద్దునెక్కె శివుడుపద్మమెక్కె బ్రహ్మ బద్ధకంపు మొద్దుబల్ల పైనెక్కెరా లలిత సుగుణజాల తెలుగు బాలా
మధుర వాణి గారూ గిరీశాన్ని చూసి అలా గట్టిగా నవ్వకండి. రామప్పంతులు వినగలడు. :))ఆత్రేయ గారూ, చక్కగా ఉందడీ పద్యం.
మధుర వాణి గారూ ధన్యవాదాలు.
గిరీశం మరీ బస్తకస్తుడే సుమండీ!!జిలేబిhttp://www.varudhini.tk
కామెంట్‌ను పోస్ట్ చేయండి
5 కామెంట్లు:
హ్హ హ్హ హ్హా.. :) భలే ఉందండీ జోకు.. మీ బొమ్మ కూడా.. :)
నాకు చిన్నప్పుడు ఈ పద్యం చదివిన గుర్తు (గుర్తు ఉన్నంత వరకు రాస్తాను)
ఎవరు రాశారు దీని మూలం ఏమిటి అన్నవి గుర్తులెవు
గద్దనెక్కె విష్ణువు ఎద్దునెక్కె శివుడు
పద్మమెక్కె బ్రహ్మ బద్ధకంపు మొద్దు
బల్ల పైనెక్కెరా లలిత సుగుణజాల తెలుగు బాలా
మధుర వాణి గారూ గిరీశాన్ని చూసి అలా గట్టిగా నవ్వకండి. రామప్పంతులు వినగలడు. :))
ఆత్రేయ గారూ, చక్కగా ఉందడీ పద్యం.
మధుర వాణి గారూ ధన్యవాదాలు.
గిరీశం మరీ బస్తకస్తుడే సుమండీ!!
జిలేబి
http://www.varudhini.tk
కామెంట్‌ను పోస్ట్ చేయండి