23, జనవరి 2009, శుక్రవారం

గిరీశం ది గ్రేట్ 2

5 కామెంట్‌లు:

మధురవాణి చెప్పారు...

హ్హ హ్హ హ్హా.. :) భలే ఉందండీ జోకు.. మీ బొమ్మ కూడా.. :)

ఆత్రేయ కొండూరు చెప్పారు...

నాకు చిన్నప్పుడు ఈ పద్యం చదివిన గుర్తు (గుర్తు ఉన్నంత వరకు రాస్తాను)
ఎవరు రాశారు దీని మూలం ఏమిటి అన్నవి గుర్తులెవు

గద్దనెక్కె విష్ణువు ఎద్దునెక్కె శివుడు
పద్మమెక్కె బ్రహ్మ బద్ధకంపు మొద్దు
బల్ల పైనెక్కెరా లలిత సుగుణజాల తెలుగు బాలా

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మధుర వాణి గారూ గిరీశాన్ని చూసి అలా గట్టిగా నవ్వకండి. రామప్పంతులు వినగలడు. :))
ఆత్రేయ గారూ, చక్కగా ఉందడీ పద్యం.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

మధుర వాణి గారూ ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

గిరీశం మరీ బస్తకస్తుడే సుమండీ!!

జిలేబి
http://www.varudhini.tk