18, సెప్టెంబర్ 2018, మంగళవారం
29, జనవరి 2018, సోమవారం
8, ఏప్రిల్ 2016, శుక్రవారం
జయగానం
జయము నరేంద్రమోదికి ప్రజామనరంజక భవ్యనేతకున్
ప్రియవచనైకభాషికిని పీడితలోక హితైకశీలికిన్
నయపరిపాలనాచతుర నాయకశ్రేష్ఠున కగ్రగామికిన్
సుయశములిచ్చి బ్రోచు హరి శోభన దుర్ముఖి వత్సరాదినిన్

10, మే 2015, ఆదివారం
మాతృదేవోభవ
ఇమ్మనుజాళి బ్రోవగ మహిన్ జనియించె ననేకమార్లు మో
దమ్మును గూర్ప మాధవుడు దైత్యుల జంపెను గాచె ధర్మమున్
నెమ్మదిలేదు మానవుల నేగతి బ్రోచుటటంచునెంచి తా
నమ్మగపుట్టి పంచె హృదయమ్ముల ప్రేమలు పేరుపేరునన్

4, మే 2014, ఆదివారం
2, మే 2014, శుక్రవారం
1, మే 2014, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)