10, జులై 2009, శుక్రవారం

కార్టూను

బ్లాగ్మిత్రులకు అభినందనలు. కొంత కాలంగా పలు కారణాలవల్ల బ్లాగ్లోకానికి దూరంగా ఉన్నందుకు మన్నించండి. మిమ్మల్ని అలరించే అవకాశం మళ్ళా కలగడం సంతోషంగా ఉంది.
ఫణి

3 కామెంట్‌లు:

నాగప్రసాద్ చెప్పారు...

హ హ హ :)

రంభ నా దగ్గర ఇరుక్కుపోయింది లేండి. అందుకే డైరెక్టుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. :)

రంభను చూడాలనుకుంటే ఈ టపా చూడండి. http://nagaprasadv.blogspot.com/2009/04/blog-post_18.html

కొత్త పాళీ చెప్పారు...

cool.
బొమ్మ చాలా నీట్ గా ఉంది. అభినందనలు

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

నాగ ప్రసాద్ గారు, కొత్తపాళీ గారూ నెనర్లు. నాగ ప్రసాద్ గారూ, మీ రంభా ప్రహసనం బాగుందండీ.