2, సెప్టెంబర్ 2008, మంగళవారం

సంపాదకీయం

ఆంధ్ర పాఠక లోకానికి హాస్యం లాస్యం నమస్సులు. అతి వేగంగా పయనించే మన రాకెట్ జీవితాల్లో హాస్యం పేరుతో కాస్త లఘు విశ్రాంతినీయాలనే ఈ చిన్న ప్రయత్నం. రోజూ ఎంతో కొంత హాస్యాన్ని అందించాలనే ఈ చిన్న ప్రయత్నాన్నిమన్నిస్తారని ఆశిస్తున్నాను.