9, జనవరి 2009, శుక్రవారం

ఖసాబు మావాడు కాడని బొంకిన కుంకలకి

ఖలురా! తలపై నిప్పిడి
తెలియదు మాకంచు బొంక తలలూచెదమా
ఇలలో సర్వులు మెచ్చగ
వలువల నూడ్పించి మిమ్ము వురికిన్చెదుమీ!

2 కామెంట్‌లు:

ఆత్రేయ కొండూరు చెప్పారు...

భళిరా ! జవాబు మెచ్చితి
తెలియదు ఏకుంక కింక తనదేబ్రతుకో
నిజమే కుక్కలు బెట్టరు
మొరిగిమరీ చెప్పు తనచుట్టంబెవరో

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఆత్రేయ గారూ ! బాగుంది మీ వ్యాఖ్యానం. నా బ్లాగును దర్శించినందుకు కృతజ్ఞతలు. చివరకి ఖసాబు వాళ్ళవాడే అని ఒప్పుకొన్నారు చూడండి.